Breaking News

ఇది సీరియస్‌ మేటర్‌

Published on Sat, 02/07/2026 - 00:07

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్‌ ఖరారైంది. ‘డోన్ట్‌ లాఫ్‌... ఇట్స్‌ ఏ సీరియస్‌ మేటర్‌’ (నవ్వొద్దు... ఇది సీరియస్‌ మేటర్‌) అనేది ఈ సినిమా క్యాప్షన్‌. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు పవన్‌ సాధినేని సమర్పణలో కాశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిందని యూనిట్‌ పేర్కొంది. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, టీజర్‌ను ఈ నెల 9న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. ‘‘పొలిటికల్‌ సెటైర్, క్రైమ్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం స్వీకర్‌ అగస్తీ.  

Videos

ఇరాన్‌లో నీరు మాయం? దేశమే రోడ్డెక్కింది!

మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..

పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ షాక్ POK భారత్‌లో అంతర్భాగమే..

ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ

అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త

మల్లా రెడ్డిపై దాడి... 150 మంది వచ్చి దబా దబా కొట్టారు

గజ్వాల్‌లో హై టెన్షన్.. హరీశ్‌రావుకు నిరసన సెగ

సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్పన్.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)