Breaking News

బాలయ్య ఈవెంట్‌కు బన్నీకి ప్రత్యేక ‍ఆహ్వానం!

Published on Thu, 08/29/2024 - 09:34

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఐకాన్‌ స్టార్‌ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించునున్నారు. ఈ వేడులకు హాజరు కావాలంటూ టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్‌ సభ్యులు బన్నీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది.


కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ‍చిత్రీకరణ చివరిదశలో ఉంది. సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 6న థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)