Breaking News

తండ్ర‌యిన సింగర్ సాగ‌ర్‌.. దేవి శ్రీప్ర‌సాద్ ఇంట సెల‌బ్రేష‌న్స్‌

Published on Fri, 02/23/2024 - 14:24

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ త‌మ్ముడు, సింగ‌ర్ సాగ‌ర్ తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందాడు. అన్న సంగీత ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో పాట‌లు పాడి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాగ‌ర్‌. ఈయ‌న 2019లో డాక్టర్ మౌనిక‌ను పెళ్లాడాడు. కొద్ది నెల‌ల క్రితం మౌనిక గ‌ర్భం దాల్చ‌గా తాజాగా పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఫిబ్ర‌వ‌రి 21న ఆమె డెలివ‌రీ అయిన‌ట్లు తెలుస్తోంది. సాగ‌ర్ దంప‌తుల‌కు సెల‌బ్రిటీలు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. 

ఇక ఇది చూసిన అభిమానులు దేవిశ్రీప్ర‌సాద్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని బాధ‌ప‌డుతున్నారు. త్వ‌ర‌లో దేవిశ్రీప్ర‌సాద్ పెళ్లి అంటూ ఎన్నోసార్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఏదీ కార్య‌రూపం దాల్చ‌లేదు. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న డీఎస్పీ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి!

చ‌ద‌వండి: ష‌ణ్ముఖ్ అన్న‌ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో..

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)