Breaking News

'సినిమా వాళ్లకు ప్రభుత్వాలతో పనిలేదు'.. నిర్మాత సి.కల్యాణ్ హాట్‌ కామెంట్స్!

Published on Wed, 08/06/2025 - 21:42

టాలీవుడ్‌ నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ కార్మికులతో వివాదం కొనసాగుతున్న వేళ కొంతమంది నిర్మాతలు అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వేతనాల పెంపు అంశంపై ప్రభుత్వ జోక్యం అవసరం లేదని తెలిపారు. సినీ పెద్దలు ఈ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు.

అలాగే సినీ కార్మికులను ఉద్దేశించి నిర్మాతలు ఎలా పడితే అలా మాట్లాడొద్దని కల్యాణ్ సూచించారు. కార్మికుల్లో నైపుణ్యం లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సినిమా వాళ్లకు ప్రభుత్వాలతో పనిలేదని.. కేవలం టికెట్ ధర పెంపు కోసమే ప్రభుత్వాలను నిర్మాతలు సంప్రదిస్తారని వెల్లడించారు.  ప్రభుత్వాలతో పని ఉంటే వ్యక్తిగతంగా వెళ్లి కలుస్తామని నిర్మాత కల్యాణ్ తెలిపారు.

కాగా.. సినీ కార్మికుల ఫెడరేషన్‌కు, తెలుగు చిత్ర నిర్మాతలకు మధ్య వివాదం కొనసాగుతోంది. 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికుల యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తెలుగు చిత్రం నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా షూటింగ్‌ బంద్‌ కొనసాగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే నిర్మాతలు మెగాస్టార్‌ను కలిసి సమస్యను వివరించారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)