Breaking News

'దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి'.. బండ్ల గణేశ్ ట్వీట్‌ వైరల్

Published on Tue, 11/04/2025 - 17:51

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తాను నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నారన్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనపై ‍అలాంటి వార్తలు రాసి ఇబ్బంది పెట్టవద్దని ట్విటర్‌ వేదికగా కోరారు.

బండ్ల గణేశ్ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..' మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.
మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతోనే ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటితో విన్నవించుకుంటున్నా. ఇట్లు మీ బండ్ల గణేశ్' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. గతనెలలో తెలుసు కదా మూవీ ఈవెంట్‌లో బండ్ల గణేశ్ ఆసక్తిక కామెంట్స్ చేశారు. నేను టెంపర్‌ సినిమాతో బ్రేక్‌ తీసుకున్నా.. ఫ్లాప్‌ మూవీతో కాదు, బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇచ్చి బ్రేక్‌ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్‌ అంటూ మాట్లాడారు. ఇప్పుడే అసలు సినిమా మొదలు కాబోతుంది అంటూ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఉండబోతుందని కామెంట్స్ చేశారు. దీంతో మెగాస్టార్‌తో ఓ సినిమా చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపించింది. ఈ వార్తల నేపథ్యంలోనే తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)