Breaking News

కల్కి మూవీపై రాజమౌళి రివ్యూ.. ఆయన ఏమన్నారంటే?

Published on Thu, 06/27/2024 - 15:14

ప్రభాస్-నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజైంది. ఉదయాన్నే బెనిఫిట్ షో నుంచే ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి షో నుంచే కల్కికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే తొలి రోజే సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి తన రివ్యూను ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

రాజమౌళి తన ట్వీట్‌లో రాస్తూ..' కల్కి మూవీ ప్రపంచం నిర్మాణాన్ని ఇష్టపడ్డా. అద్భుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. డార్లింగ్ తన టైమింగ్, టాలెంట్‌తో చంపేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపిక నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది. అయితే సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తమ ప్లాన్‌ను అమలు చేయడంలో వందశాతం ప్రయత్నం సక్సెస్‌ సాధించారు.  నాగి, అలాగే మొత్తం వైజయంతి టీమ్‌కు అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. 
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)