హనుమాన్ నటి గొప్ప మనసు.. ఆర్నెళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం!

Published on Mon, 08/11/2025 - 15:16

వీరసింహారెడ్డి, హనుమాన్‌ చిత్రాలతో టాలీవుడ్‌ మరింత ఫేమ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో మెప్పించింది. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలో సినిమాలు కాస్తా తగ్గించింది. ప్రస్తుతం తన భర్తతో కలిసి హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది కోలీవుడ్ భామ.

ఫ్యామిలీతో బిజీగా ఉన్న వరలక్ష్మీ తన గొప్ప మనసును చాటుకుంది. హెల్పింగ్ హ్యాండ్స్‌ హ్యుమానిటి స్వచ్ఛంద సంస్థ పిల్లలకు తనవంతుగా సాయం అందించింది. ఆరు నెలల క్రితం ఇచ్చిన మాటను నేరవేర్చానని తెలిపింది. తన భర్తతో కలిసి అనాథ పిల్లలకు వారికిష్టమైన చెప్పులు, షూస్‌ను అందించి మరిచిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్‌ వరలక్ష్మీతో పాటు ఆమె భర్త నికోలయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)