Breaking News

గుండు గీయించుకున్న ప్రముఖ నటి.. కూతురితో..

Published on Mon, 01/08/2024 - 14:57

టాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖా వాణి కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం(జనవరి 7న) నాడు కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె అనంతరం ఏడుకొండల వెంకన్నను దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంది. ఈ క్రమంలో శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంది. దర్శనానంతరం సురేఖావాణి గుండుతో కనిపించగా అందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సురేఖా వాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె ఈ మధ్య మాత్రం సినిమాల సంఖ్య తగ్గించేసింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. అటు సురేఖ కూతురు కూడా నెట్టింట తెగ హడావుడి చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.

చదవండి: చదువుకునే రోజుల్లో పాత దుస్తులు వేసుకుని పనికి..

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)