Breaking News

శ్రియా శరణ్ లేటేస్ట్ వెబ్ సిరీస్.. స్పేస్‌ జెన్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Fri, 01/16/2026 - 08:39

సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ స్పేస్ జెన్..చంద్రయాన్. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్‌ ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇస్రో  ప్రయోగాల వెనుక ఉన్న కృషిని, శాస్త్రవేత్తల పట్టుదలను ఇందులో చూపించనున్నారు. చంద్రయాన్  మిషన్ సక్సెస్‌ఫుల్‌ జర్నీని వెబ్ సిరీస్‌ రూపంలో కళ్లకు కట్టేలా చూపించనున్నారు.

ఈ సిరీస్‌కు అరునాబ్ కుమార్‌ దర్శకత్వం వహించారు. పంచాయత్, కోటా ఫ్యాక్టరీ వంటి సూపర్ హిట్ సిరీస్‌లను అందించిన టీవీఎఫ్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్‌  జనవరి 23 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1.. ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2, 2023లో చంద్రయాన్-3తో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో ప్రయాణం ఇందులో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ చేయగా సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)