అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. మరి ఇంతగానా?
Published on Fri, 07/17/2026 - 15:40
టాలీవుడ్ నటి నమిత గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో తనదైన నటనతో అదరగొట్టింది. అప్పట్లో బొద్దు బొద్దుగా తన గ్లామర్తో అభిమానులను ఆకట్టుకుంది. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
అయితే తాజాగా నమితకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జిమ్లో కసరత్తులు చేస్తూ కనిపించింది. అప్పట్లో లావుగా, బొద్దు బొద్దుగా ఉండే నమిత.. ఇప్పుడేమో పూర్తి స్లిమ్గా మారిపోయింది. అసలు ఎవరు గుర్తు పట్టలేనంతగా కనిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో వావ్ సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ అవుతున్న ఫిట్నెస్ వీడియో!#Namitha #ViralVideo #Tollywood #Kollywood #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official pic.twitter.com/b3QJnYUfTY— Tupaki (@tupaki_official) July 17, 2026
Tags : 1