Breaking News

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తెలుగు యువ నటి.. ఫొటో వైరల్

Published on Mon, 02/19/2024 - 15:53

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలామంది వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. రీసెంట్‌గా డైరెక్టర్ శంకర్ కూతురు నిశ్చితార్థం, సీనియర్ నటుడు విజయ్ కుమార్ మనవరాలి పెళ్లి లాంటివి జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ యువ నటి కూడా ఎంగేజ్‍‌మెంట్ చేసుకుంది.

(ఇదీ చదవండి: ఇంటర్వ్యూలో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ ముద్దులాట.. దారుణమైన ట్రోల్స్!)

'రాజావారు రాణిగారు' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన దివ్య.. ఆ తర్వాత హిట్ 2, ఆర్ఎక్స్ 100, బెదురులంక, 'అద్భుతం' తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు బుల్లితెరపై డ్యాన్స్ షోల్లోనూ యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు తోటీ నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)