Breaking News

యానిమల్, మార్కోను మించిన వయొలెన్స్.. ఆ ఏజ్ వాళ్లకు మాత్రమే టీజర్!

Published on Mon, 08/11/2025 - 14:33

గతంలో వచ్చిన యానిమల్, మార్కో మోస్ట్‌ వయొలెంట్‌ చిత్రాలుగా పేరు సంపాదించుకున్నాయి. ఈ సినిమాల్లో మితిమీరిన వయొలెన్స్ ఉందంటూ కొందరు విమర్శించారు. అంతలోనే అంతకు మించిన వయొలెన్స్‌తో మరో మూవీ రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే మరి ఇంత వయొలెన్స్ ఏంట్రా సామీ అనాల్సిందే. ఈ టీజర్ కేవలం 18 ఏళ్లు మించినవాళ్లకు మాత్రమే.

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో వస్తోన్న మోస్ట్ వయోలెంట్‌ యాక్షన్‌ చిత్రం 'బాఘి 4'. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో మోస్ట్ వయొలెంట్‌ విజువల్స్ ఆడియన్స్‌ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. మార్కో, యానిమల్ చిత్రాలను మించిపోయేలా టీజర్‌ విజువల్స్‌ ప్రేక్షకులను భయపెట్టేస్తున్నాయి.ఈ చిత్రంలో హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా కీలక పాత్రల్లో నటించారు.

ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ తన మోస్ట్ వయొలెంట్‌ పాత్రలో రోనీగా కనిపించనున్నారు. ఈ టీజర్‌లో సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ భయంకరంగా ఉంది. ఈ చిత్రానికి సాజిద్ నదియాద్వాలా కథ అందించగా.. ఎ హర్ష దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)