Breaking News

'అందుకే కదా తెలుగులోనూ నటిస్తున్నా'.. తంగలాన్ హీరోయిన్ కామెంట్స్!

Published on Sun, 08/11/2024 - 21:30

కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆరతి పాత్రలో మెప్పించనుంది. మూవీ రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. హీరో విక్రమ్‌తో కలిసి వరుసగా టూర్లు చేస్తోంది. ఈ  సందర్భంగా అభిమానులతో ఆస్క్‌మాళవిక అనే అంటూ ట్విటర్ వేదికగా ఇంటరాక్షన్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్నవేశారు. 'మీరు తెలుగు ట్వీట్స్‌కు రిప్లై ఇవ్వడం లేదు మేడమ్.. ఎనీవే తంగలాన్‌ హిట్‌ అవ్వాలని ఆల్‌ ది బెస్ట్‌' అంటూ పోస్ట్ చేసింది. దీనికి మాళవిక బదులిస్తూ..' ‍అది నిజం కాదండి. నాకు అత్యంత సన్నిహితమైన మిత్రుల్లో కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. నాకు తెలుగు వాళ్లంటే చాలా ఇష్టం.. అందుకే నేను ఇప్పుడు తెలుగులో కూడా సినిమా చేస్తున్నా. మీరు నా పట్ల చాలా ప్రేమ చూపిస్తున్నారు' అంటూ రిప్లై ఇచ్చింది. అంతే కాకుండా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మాళవిక సమాధానాలిచ్చింది. విక్రమ్ హీరోగా పా రంజిత్‌ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)