Breaking News

ఎప్పటికీ 'తమ్ముడు' అనిపించుకోలేవు (ట్రైలర్‌)

Published on Tue, 07/01/2025 - 10:12

నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్‌ కానుంది. అయితే, తాజాగా రిలీజ్‌ ట్రైలర్‌ పేరుతో మరోటి వదిలి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. మొదటి ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై భారీ బజ్‌  క్రియేట్‌ అయింది. ఇప్పుడు మరో పవర్‌ఫుల్‌ వీడియోను షేర్‌ చేసి మూవీపై మరింత అంచనాలు పెంచేశారు.

రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్‌గా సౌరభ్‌ సచ్‌దేవ్‌ కనిపించబోతున్నారు. నితిన్-దిల్‌ రాజు  కాంబినేషన్‌లో ఇప్పటికే ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్‌ వేణు ‘ఎంసీఏ, వకీల్‌ సాబ్‌’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ‘తమ్ముడు’పై సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్‌ తెలిపారు.

Videos

శ్రీవాణి టికెట్ల కేంద్రం దగ్గర కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా లేదని ఫైర్

ఏపీ రాజధాని కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణకు యత్నం

అనకాపల్లి జిల్లా పూడిమడకలో విషాదం

Medical Graduates: ఇంత చదవడవం కంటే అడుక్కోవడం బెటర్

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 17న రైల్ రోకో నిర్వహిస్తున్నాం: కవిత

Sailajanath: లోకేష్... దమ్ముంటే సింగయ్య భార్య ప్రశ్నలకు సమాధానం చెప్పు

తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు చేదు అనుభవం

Palakollu roads: అంతన్నారు.. ఇంతన్నారు చివరికి గోతులు పడితే మాత్రం!?

విడుదల తర్వాత మొదటిసారి జగన్ తో..!

RCB: కోహ్లి అరెస్ట్?

Photos

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

నేచురల్‌ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్‌ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)

+5

మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్​నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)

+5

నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)

+5

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)