Breaking News

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలకు ఏర్పాట్లు

Published on Mon, 08/26/2024 - 12:22

‘తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ)’ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయింది. ఈమేరకు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ స్థాపించి 14 ఏళ్లు అయిందని తెలిపారు.  ఇందులో వెయ్యికి పైగా నిర్మాతలతో పాటు సినిమాలో భాగమైన 24 శాఖలకు చెందిన 16వేల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు.

టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనున్నటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ప్రతాని రామకృష్ణ గౌడ్‌  తెలిపారు.  సెప్టెంబర్‌ 8న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. టీఎఫ్‌సీసీ   సభ్యులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.  ఇందులోని సభ్యులందరికీ ఇన్సూరెన్స్‌తో పాటు వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. సభ్యుల సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)