Breaking News

అవార్డ్స్‌ విషయంలో 'ఫిలిం ఛాంబర్‌' కీలక నిర్ణయం

Published on Thu, 02/06/2025 - 14:23

తెలుగు సినిమా పుట్టిన రోజు (ఫిబ్రవరి 6) సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన నటీనటులతో పాటు ఉత్తమ చిత్రాలను గుర్తించి వారికి అవార్డ్స్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ కార్యక్రమం ఇక నుంచి తెలుగు సినిమా పుట్టిన రోజు నాడు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న  ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని తెలిపారు. 

తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి నటీనటుల ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరణ జరగాలని పేర్కొన్నారు. ఈ జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు  ఫిల్మ్ ఛాంబర్ అప్పగించంది. తెలుగులో మొట్ట మొదట రిలీజైన మూవీ 'భక్త ప్రహ్లాద' అని తెలిసిందే.. 1932 ఫిబ్రవరి 6న ఆ మూవీ విడుదల కావడంతో ఆ రోజు నుంచి తెలుగు సినిమా పుట్టినరోజుగా టాలీవుడ్‌ జరుపుకుంటుంది. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన   టెక్నిషియన్స్‌ అందరూ ఈ వేడుకలలో పాల్గొంటారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)