Breaking News

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట్లో విషాదం

Published on Mon, 06/10/2024 - 17:49

తెలుగులో పలు సినిమాలతో లేడీ డైరక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి తీవ్ర విషాదంలో ముగిగిపోయింది. తన సోదరి చనిపోవడంతో ఎమోషనల్ అవుతోంది. ఇన్ స్టాలో ఈ మేరకు సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. దీంతో పలువురు యాక్టర్స్ ఈమెకు సానుభూతి తెలియజేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

'మన దగ్గర వాళ్లని కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్లలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి. నన్ను మొదటిసారి అక్క అని పిలిచింది శాంతినే. నాకు తెలిసినంత వరకు చాలా దయ కలిగిన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు ఆమెకు అత్యంత బలమైన విషయం అని నమ్ముతాను. అదే బలంతో అదే చిరునవ్వుతో ఓ పెద్ద యుద్ధంలో ఆమె పాల్గొంది. గత నాలుగు నెలల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతోంది. ఈ రోజు ఆమె టైమ్ వచ్చేసింది. ఆమె ఓ ఉత్తమ కుమార్తె, సోదరి, వైఫ్, తల్లి, బెస్ట్ ఫ్రెండ్. నా డార్లింగ్ చెల్లెలా, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. మరోవైపు మనం కలుసుకునే వరకు' అని నందిని రెడ్డి భావోద్వేగ పోస్ట్ పెట్టింది.

అయితే డైరెక్టర్ నందిని రెడ్డి చెబుతున్న దాని ప్రకారం.. ఈమె చెల్లి శాంతి గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ ఉందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది నందిని రెడ్డి క్లారిటీ ఇస్తే తప్పితే తెలియదు.

(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)