Breaking News

30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. బండ్ల గణేశ్ పార్టీలో ఇలా

Published on Sun, 08/24/2025 - 17:07

ఇప్పటితరం యాక్టర్స్ మధ్య బాండింగ్ ఉందో లేదో తెలీదు గానీ పాత తరం హీరోహీరోయిన్లు మాత్రం తమ మధ్య బంధాన్ని పదిలంగా మెంటైన్ చేస్తుంటారు. చిరంజీవి జనరేషన్ హీరోహీరోయిన్లు.. ప్రతి ఏడాది కచ్చితంగా కలుస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తుంటారు. ఇలానే సీనియర్ నటులు కూడా అప్పుడప్పుడు రీ యూనియన్ ప్లాన్ చేస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది.

(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి అమ్మగా ఛాన్స్.. రిజెక్ట్ చేసేశా: ప్రముఖ నటి)

నటుడు-నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి అలీ, శ్రీకాంత్, బ్రహ్మాజీ, శివాజీ రాజా, శివాజీ, కృష్ణవంశీ, కె.రాఘవేంద్రరావు, రాజా రవీంద్ర, బీవీఎస్ రవి హాజరయ్యారు. ఈ ఫొటోలని బ్రహ్మాజీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్స్ చూస్తుంటే ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తున్నారు.

ఈ ఫొటోలని పోస్ట్ చేసిన బ్రహ్మాజీ.. '30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్యూ బండ్ల గణేశ్. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో సీనియర్ సిటిజన్స్.. కాదు కాదు సీనియర్ యాక్టర్స్' అని ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ఫొటోల్లోని చాలామంది అప్పట్లో ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నా సరే అలానే కనిపిస్తుంటడం విశేషం.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)