Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
‘ప్రేమదేశం’ మూవీ నుంచి తెలవారెనే సామి సాంగ్ అవుట్
Published on Tue, 09/20/2022 - 11:57
త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తెలవారెనే సామి ... తెలవారెనేమో నా సామి’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘‘ప్రేమదేశం’ సినిమాని నా చిన్నప్పుడు చూశాను.
ఇదే టైటిల్‌తో వస్తున్న మా సినిమాను టీమ్ సహకారంతో పూర్తి చేశాను’’ అన్నారు శ్రీకాంత్ సిద్ధమ్. ‘‘ఈ సినిమా నా కాలేజ్ డేస్‌ను గుర్తు చేసింది’’ అన్నారు త్రిగుణ్. ‘‘అక్టోబర్‌లో వస్తున్న మా చిత్రం హిట్టవుతుంది’’ అన్నారు మేఘా ఆకాష్ ఈ చిత్రానికి కెమెరా: సజాద్ కాక్కు, సహనిర్మాత: భరత్, అసోసియేట్ ప్రొడ్యూసర్: రఘు కల్యాణ్.
#
Tags : 1