Breaking News

వైఎస్‌ జగన్‌ నిర్ణయం అద్భుతం: విజయేందర్ రెడ్డి

Published on Mon, 12/23/2024 - 15:35

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సామాన్యుడికి అందుబాటులో సినిమా టికెట్ ధరలు ఉండాలని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం అద్భుతమని ఆ రోజే తాను చెప్పానని అన్నారు. థియేటర్స్, టిక్కెట్ రేట్ల విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైందేనని తెలిపారు.

కానీ అప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా భయపడిందని  విజయేందర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ‍అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇపుడు తెలంగాణలో అమలు చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారని విజయేందర్‌ వెల్లడించారు.

అయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్స్ రేట్ల పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి కొనియాడారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)