Breaking News

ట్రైలర్‌: హీరోయిన్‌ బర్త్‌డే ప్లాన్‌, అంతలో ఏమైంది?

Published on Tue, 07/27/2021 - 20:37

Ishq Movie Trailer: తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన చిత్రం ఇష్క్‌. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ప్రియాతో ప్రేమలో పడిన తేజ ఆమె బర్త్‌డేను స్పెషల్‌గా ప్లాన్‌ చేద్దామని ఆలోచిస్తాడు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురై అంతా తలకిందులు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇట్స్‌ నాట్‌ ఎ లవ్‌స్టోరీ అన్న క్యాప్షన్‌ చూస్తుంటే హీరో నిజంగానే హీరోయిన్‌ను ప్రేమించాడా? లేదా అన్న అనుమానం రాక మానదు.

ట్రైలర్‌ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేసిదిగా ఉంది. యస్‌.యస్‌. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్‌ జైన్, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మించారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలవుతోంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)