Breaking News

సిద్దార్థ్‌ రాయ్‌.. ఆ సీన్‌ వల్ల 15 రోజులు అనారోగ్యంతో..: హీరోయిన్‌

Published on Mon, 02/26/2024 - 17:37

అతడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ దీపక్‌ సరోజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సిద్దార్థ్‌ రాయ్‌. వి.యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐరావతం ఫేమ్‌ తన్వి నేగి హీరోయిన్‌గా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌టాక్‌ లభిస్తోంది. అయితే కలెక్షన్లు మాత్రం బానే వస్తున్నాయని చెప్తున్నాడు హీరో దీపక్‌.

తాజాగా హీరోయిన్‌ తన్వి నేగి ఈ సినిమా షూటింగ్‌లో ఎదురైన ఇబ్బందిని బయటపెట్టింది. సిద్దార్థ్‌ రాయ్‌ మూవీలో నీటి లోపల నటించాల్సిన సన్నివేశం ఒకటుంది. డిసెంబర్‌లో చిక్‌మంగళూరులో జలపాతంలో కిస్‌ సీన్‌ చిత్రీకరించారు. అప్పుడు 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందనుకుంటా! ఎంతో చలిలో ఆ సన్నివేశం షూట్‌ చేశారు. ఆ సీన్‌ తర్వాత నేను అనారోగ్యానికి లోనయ్యాను. 15 రోజులు సిక్‌ అయ్యాను. సినిమా చూసిన జనాలు ఆ ముద్దు సన్నివేశం బాగుందని చెప్తున్నారు. కానీ అక్కడలా యాక్ట్‌ చేయడం అంత ఈజీ కాదు అని నవ్వేసింది తన్వి నేగి.

చదవండి: ఆస్పత్రిలో డెలివరీకి ముందు డ్యా‍న్స్‌ చేసిన నటి.. తర్వాత...

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)