Breaking News

చిన్న సినిమాకు ఆస్కార్ ఎంట్రీ.. అఫీషియల్‌ ప్రకటన

Published on Fri, 01/09/2026 - 22:51

తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్‌ల పోటీలకు ఎంపికైంది.  బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఈ మూవీ పోటీ పడనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ సిమ్రాన్‌ మెరిసింది. కాగా.. ఈ నెల 22న ఆస్కార్ చిత్రాల తుది జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించనుంది.

అయితే ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన రెండు చిత్రాలు పోటీపడనున్నాయి. ఆస్కార్ అవార్డుల రేసులో కాంతార: చాప్టర్‌-1 , మహావతార్‌ నరసింహ చిత్రాలు జనరల్‌ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్‌తో పాటు నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ వంటి కేటగిరీల్లోనూ పోటీపడనున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హోంబలే ఫిల్మ్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ఆస్కార్‌ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన సినిమాలను ఎంపిక చేయనున్నారు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఆస్కార్‌కు భారత్‌ నుంచి ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. టూరిస్ట్‌ ఫ్యామిలీతో పాటు తన్వీ ది గ్రేట్‌, సిస్టర్‌ మిడ్‌నైట్‌ సినిమాలు ఆస్కార్‌ బరిలో నిలిచాయి. 
 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)