Breaking News

అనారోగ్యంతో నటి కన్నుమూత

Published on Sat, 05/20/2023 - 11:40

సీనియర్‌ నటి వి.వసంత (82) శుక్రవారం సాయంత్రం చైన్నెలోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నె వెస్ట్‌ కేకేనగర్‌లోని వి.డి.లోకనాథ్‌ వీధిలోని నివసిస్తున్న ఈమె రంగస్థల నటి. మొదట్లో ఎలిసై మన్నర్‌ ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ నాటక ట్రూప్‌లో పలు నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం సినీ రంగప్రవేశం చేసి ఇరవుమ్‌ పగలుమ్‌ అనే చిత్రంలో జయశంకర్‌కు జంటగా నటించారు. అదే విధంగా కార్తికై దీపం చిత్రంలో నటుడు అశోక్‌ సరసన నాయకిగా నటించారు.

ఆ తర్వాత మూండ్రామ్‌పిరై చిత్రంలో నటి శ్రీదేవికి తల్లిగాను, రాణువవీరన్‌ చిత్రంలో రజనీకాంత్‌కు అమ్మగా నటించి గుర్తింపు పొందారు. అలా మూండ్రుముగం చిత్రంలో పాటు పలు తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో వివిధ రకాల పాత్రల్లో నటించారు. 100కు పైగా చిత్రాల్లో నటించారు. కొద్ది నెలలుగా అనారోగ్యానికి గురైన వి.వసంత శుక్రవారం సాయంత్రం 3.40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతానం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వి.వసంత అంత్యక్రియలు రామాపురంలో శ్మశాన వాటికలో జరగనున్నాయి.

చదవండి: పుష్ప 2లో రష్మిక చనిపోతుందా? క్లారిటీ ఇదే!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)