Breaking News

బాహుబలి సీన్‌పై వివాదాస్పద కథనం... స్పందించిన తమన్నా!

Published on Sun, 08/03/2025 - 17:44

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఏడాది ఓదెల-2 మూవీతో మెప్పించిన ముద్దుగుమ్మ.. కేవలం బాలీవుడ్కే పరిమితమైంది. అడపా.. దడపా సినిమాలు చేస్తూ ఐటమ్సాంగ్స్తోనూ అలరిస్తోంది. టాలీవుడ్లో సూపర్ హిట్సినిమాల్లో మెప్పించిన తమన్నా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో నటించింది. మూవీలో అవంతిక పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది.

తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా బాహుబలిలోని సీన్గురించి స్పందించింది. ప్రభాస్‌.. తమన్నా మధ్య జరిగిన రొమాంటిక్ ఫైట్ సీన్పై వచ్చిన అభ్యంతరాలపై క్లారిటీ ఇచ్చింది. సీన్పై అప్పట్లో ఏకంగా ది రేప్ ఆఫ్ అవంతిక అనే టైటిల్స్లో కథనాలు రావడంపై మిల్కీ బ్యూటీ మాట్లాడింది. ఇది తనపై జరిగిన అత్యాచారం కాదని.. ఒక పురుషుడిగా తనలోని మహిళతత్వాన్ని కనుగొన్న సీన్అని చెప్పుకొచ్చింది. కానీ కొందరు అదే దృష్టితో ఆలోచించే వారికి విషయం అర్థం కాదని తెలిపింది.

తమన్నా మాట్లాడుతూ.. "ఎవరైనా ఆ సీన్ చెడుగా భావించేవారు నా శరీరాన్ని అదే కోణంలోనే చూస్తారు. ఎందుకంటే అది వారి దృక్పథం. ఒక చిత్రనిర్మాత మిమ్మల్ని చాలా అందమైన వ్యక్తిగా చూపించాలనుకుంటాడు. కానీ మీరేమో అందులో మరో అర్థాన్ని వెతుక్కుంటారు. అది అలాంటి వారి ఆలోచన. నేను ఇలాంటి వాటిని పట్టించుకోను. ఎందుకంటే ఒక సృజనాత్మక కలిగిన వ్యక్తిగా సీన్ అవంతికపై జరిగిన అత్యాచారమని నేను అనుకోను. అవంతికతో ఒక పురుషుడు కనుగొన్న అందంగానే భావిస్తా. ఇందులో యువకుడు ఆమె ఎంత అందంగా ఉందో చూపించడానికి ప్రయత్నించాడు' అని తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తోన్న వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో కనిపించనుంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)