Breaking News

దర్శకుడు ఒత్తిడి చేసినా రిజెక్ట్‌ చేశా.. అందరిముందే అరిచాడు!

Published on Mon, 01/19/2026 - 06:51

సెలబ్రిటీల జీవితం అద్దాల మేడలాంటిదంటారు. నిజమే, ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వారిది ఆడంబర జీవితమే.. అయితే ఆ స్థాయికి ఎదిగేవరకు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను చాలామంది నటీమణులు బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలున్నాయి. హీరోయిన్‌ తమన్నా కూడా ఇందుకు అతీతం కాదు.

బాలీవుడ్‌లో బిజీ
ఒక్క పాటకు డ్యాన్స్‌ చేయడానికి సుమారు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఈ అందాల రాశి 2 దశాబ్దాలుగా పలు భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా ఐటం సాంగ్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న తమన్నాకు ప్రస్తుతం దక్షిణాదిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది.

దర్శకుడు ఒత్తిడి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ 20 ఏళ్ల వయసులోనే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఒక సినిమాలోని ఓ సీన్‌లో హీరోతో కలిసి చాలా సన్నిహితంగా నటించాలని దర్శకుడు ఒత్తిడి చేశాడంది. అయితే ఆ సీన్‌లో నటించేందుకు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పి నిరాకరించానంది. 

హీరోయిన్‌ను మార్చండి
దీంతో సెట్‌లో అందరూ ఉండగా హీరోయిన్‌ను మార్చండి అని ఆ దర్శకుడు గట్టిగా అరిచాడంది. అలా ఆ సన్నివేశంలో నటించాల్సిందేనని దర్శకుడు పట్టుబట్టడంతో తాను తగ్గకుండా ఏం జరిగినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చానని చెప్పింది. చివరకు ఆ దర్శకుడు క్షమాపణ చెప్పారంది. అయితే అది ఏ సినిమా? ఆ దర్శకుడు ఎవరు? అన్న విషయాలు మాత్రం బయటపెట్టలేదు.

Videos

Delhi : 5.7 తీవ్రతతో భారీ భూకంపం..

YSRCP Leaders: న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు

మహాకవి యోగి వేమనకు వైఎస్‌ జగన్‌ నివాళులు

Renu Desai: ఆ 5 కుక్కల కోసం 95 కుక్కలను చంపుతారా?

Anil Ravipudi: నాగార్జున, మహేష్ తో సినిమా కన్ఫర్..?

Pinnelli: డిజీపీ ఆఫీసు వద్ద YSRCP నేతల కీలక ప్రెస్ మీట్

కోర్టు ధిక్కరణ కేసు.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు

పాకిస్తాన్ లో భారీ అగ్నిప్రమాదం..14 మంది మృతి..

మహిళా SI పై టీడీపీ నేత కుమార్తె దాడి...ఇది ఏపీలో పోలీసుల పరిస్థితి

DGP ఆఫీసు ముందు YSRCP ధర్నా పోలీసులపై అంబటి ఫైర్

Photos

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)

+5

'యుఫోరియా' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)