Breaking News

తలైవాతో జతకడుతున్న తమన్నా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Published on Fri, 01/20/2023 - 12:50

కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్‌ కెరీర్‌లో 169వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరో రివీల్‌ ఏశారు మేకర్స్‌.

మిల్కీ బ్యూటీ తమన్నా తలైవాతో జతకడుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమన్నా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్‌ చేసింది. కాగా జైలర్‌ చిత్రం మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, సునీల్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.


 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)