Breaking News

తమన్నా స్పెషల్‌ రైడ్‌

Published on Wed, 04/02/2025 - 03:12

స్పెషల్‌ సాంగ్స్‌ చేయడంలో హీరోయిన్‌ తమన్నా సమ్‌థింగ్‌ స్పెషల్‌. హీరోయిన్‌గా చేస్తూనే, మరోవైపు వీలైనప్పుడల్లా స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తుంటారు తమన్నా. ఇలా కెరీర్‌లో ఇప్పటికే పదికి పైగా ప్రత్యేక పాటల్లో నటించారీ బ్యూటీ. అయితే రజనీకాంత్‌ ‘జైలర్‌’లో ‘కావాలయ్యా...’, రాజ్‌కుమార్‌ రావు–శ్రద్ధా కపూర్‌ ‘స్త్రీ 2’లో ‘ఆజ్‌ కా రాత్‌’ సాంగ్స్‌లో తమన్నా నెక్ట్స్‌ లెవల్‌ పెర్ఫార్మెన్స్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

ఇక తాజాగా అజయ్‌ దేవగన్‌ ‘రైడ్‌ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నారని బాలీవుడ్‌ టాక్‌. అంతేకాదు... ఈ స్పెషల్‌ సాంగ్‌లో తమన్నాతో పాటు యో యో హనీ సింగ్‌ కూడా ఉంటారట. ఇంకా ‘ఆజ్‌ కీ రాత్‌..’ పాటకు కొరియోగ్రఫీ చేసిన విజయ్‌ గంగూలీయే ‘రైడ్‌ 2’లోని స్పెషల్‌ సాంగ్‌కూ కొరియోగ్రఫీ చేయనున్నారట. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రైడ్‌ 2’ మూవీ త్వరలో రిలీజ్‌ కానుంది. 2018లో వచ్చిన ‘రైడ్‌’కి సీక్వెల్‌గా ‘రైడ్‌ 2’ రూపొందుతోంది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)