Breaking News

'తమన్నా' వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on Mon, 08/25/2025 - 11:04

ప్రముఖ నటి తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డు యూ వనా పార్ట్‌నర్‌' వెబ్‌ సిరీస్‌ విడుదలపై తాజాగా ప్రకటన వచ్చేసింది. ఇందులో బాలీవుడ్‌ నటి  డయానా పేంటీ కూడా నటిస్తుంది.  అర్చిత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మాత కరణ్ జోహార్ నిన్మించారు. తమన్నాలోని మరో కొత్త కోణాన్ని ఈ మూవీలో చూపించే అవకాశం ఉంది. ఆమె అభిమానులకు ఈ ప్రాజెక్ట్‌ తప్పకుండా నచ్చుతుందని మేకర్స్‌ చెబుతున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్‌లో భాగంగా సెప్టెంబర్‌ 12న 'డు యూ వనా పార్ట్‌నర్‌' వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు ఆల్కహాల్‌ స్టార్టప్‌తో భాగస్వాములుగా మారి కొనసాగిన వారి జీవిత  ప్రయాణాన్ని ఇందులో చూపించారు. పురుష ఆదిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో ఇద్దరు మహిళలు  ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో మెప్పించనుంది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)