Breaking News

నాకు పెళ్లయిందన్న విషయమే మర్చిపోయా: తాప్సీ

Published on Fri, 07/26/2024 - 09:17

కొందరు తారలకు తమ వ్యక్తిగత విషయాలను ఊరంతా చాటింపు వేసి చెప్పుకోవడం అస్సలు ఇష్టముండదు. హీరోయిన్‌ తాప్సీ పన్ను కూడా అదే కోవలోకి వస్తుంది. ప్రియుడు, డెన్మార్క​ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియస్‌ బోతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తే అలాంటిదేం లేదని కప్పిపుచ్చింది. కట్‌ చేస్తే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. మార్చి నెలలో వీరి వివాహం జరిగింది. తరర్వాత తమ పెళ్లి గురించి పరోక్షంగా మాట్లాడుతూ వచ్చింది.

సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖేల్‌ ఖేల్‌ మే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి హాలి హాలి అనే పాటను గురువారం సాయంత్రం రిలీజ్‌ చేశారు. ఈ ఈవెంట్‌ నుంచి తిరిగొస్తున్న తాప్సీని చూసిన ఓ ఫోటోగ్రాఫర్‌ ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. అదేంటి? మూవీ రిలీజ్‌ కాకముందే హిట్టయిందా? అని సరదాగా అడిగింది. 

నా పెళ్లి నేనే మర్చిపోయా
అందుకాయన పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నాడు. అది విన్న తాప్సీ.. పెళ్లి గురించి కంగ్రాట్స్‌ చెప్తున్నావా? నా​కు వివాహమైందన్న విషయం నేనే మర్చిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. కాగా తాప్సీ 'ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా' సినిమాలో నటించింది. ఇది 'హసీన్‌ దిల్‌రుబా'కు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

 

 

చదవండి: ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నా..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)