కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కింగ్ ఖాన్‌తో జోడీ...
Published on Sun, 09/19/2021 - 00:39
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తారనీ బాలీవుడ్‌లో ఓ వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఈ వార్త నిజమేనని, షారుక్‌కు జోడీగా తాప్సీ నటించనున్నారనీ బాలీవుడ్ లేటెస్ట్ టాక్. చట్టవిరుద్ధంగా అమెరికా, కెనడా వంటి విదేశాలకు వీసాలు సంపాదించే విద్యార్థులు, వ్యక్తుల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సోషల్‌డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందట. అంతేకాదు.. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వచ్చే ఏడాది పంజాబ్‌లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుందని టాక్. తాప్సీ కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళ్లిన ‘బద్లా’ సినిమాకు షారుక్ ఖాన్ ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే.
#
Tags : 1