కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
యాక్షన్ టీజర్ రెడీ
Published on Mon, 02/09/2026 - 00:22
హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘స్వయంభు’లో పోరాట యోధుడిగా నిఖిల్ ఏ స్థాయిలో నటించారో మరో మూడు రోజుల్లో టీజర్‌తో శాంపిల్ చూపించడానికి రెడీ అయింది యూనిట్.
నిఖిల్ హీరోగా సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన చిత్రం ‘స్వయంభు’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ బుధవారం విడుదల కానుంది. ‘‘పవర్‌ఫుల్‌పాన్ ఇండియా విజన్‌తో వస్తున్న చిత్రం ‘స్వయంభు’. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా మా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1