Breaking News

మార్చిలో రెండోసారి పెళ్లి, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి

Published on Tue, 09/26/2023 - 08:07

బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌- సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్‌ అహ్మద్‌.. పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. జూన్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించిన స్వర భాస్కర్‌ ఇటీవలే సీమంతం వేడుక ఘనంగా జరుపుకుంది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వర, ఆమె భర్త ఫహద్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నెల 23న కూతురు పుట్టిందని పేర్కొన్నారు.  అప్పుడే ఆమెకు పేరు కూడా ఖరారు చేశారు. తమ చిన్నారికి రుబియా అనే పేరు పెడుతున్నట్లు తెలిపారు.

స్వర భాస్కర్‌- ఫహద్‌ అహ్మద్‌ 201లో ఓ నిరసన కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. ఈ ఏడాది జనవరి 6న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అలా తొలుత రిజిస్టర్‌ మ్యారేజ్‌ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఈ జంట మార్చిలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. జూన్‌లో ప్రెగ్నెన్సీ వచ్చినట్లు పేర్కొంది స్వర భాస్కర్‌. తాజాగా పాపాయికి జన్మనిచ్చిన స్వర దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చదవండి:  లీక్‌ల బెడద.. ఏదైనా అధికారికంగా ప్రకటిస్తాం: మంచు విష్ణు

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)