Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ

Published on Fri, 10/25/2024 - 07:21

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే తెలుగు డిఫరెంట్ మూవీ ఒకటి ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. అదే 'స్వాగ్'. హీరో శ్రీ విష్ణు ఏకంగా ఇందులో నాలుగైదు పాత్రలు పోషించడం విశేషం. ఇంతకీ ఏంటీ ఈ మూవీ స్పెషాలిటీ?

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ నిర్మాత శివరామకృష్ణ బెయిల్‌ రద్దు)

తెలుగులో కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. ఇతడు చేసిన 'రాజరాజచోర' మూవీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తీసిన హసిత్ గోలి.. మరోసారి శ్రీ విష్ణుతో చేసిన ప్రయోగాత్మక చిత్రం 'స్వాగ్'. స్త్రీ, పురుషుల సమానత్వం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త గందరగోళం వల్ల థియేటర్లలో ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు.

ఇప్పుడు ఈ సినిమా కాస్త సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకవేళ ఓపిక ఉండి, ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే 'స్వాగ్' ప్రయత్నించండి. ఇందులో శ్రీ విష్ణు పోషించిన హిజ్రా తరహా క్యారెక్టర్ చాలా బాగుంటుంది.

(ఇదీ చదవండి: హడలెత్తించిన నిఖిల్‌, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)