Breaking News

మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు

Published on Sun, 07/21/2024 - 10:26

బాలీవుడ్‌ నటి సుష్మితా సేన్‌ ఎందరితోనో డేటింగ్‌ చేసింది. కానీ, ఎవరినీ తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఆ మధ్య ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో లవ్‌లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. మాజీ బాయ్‌ఫ్రెండ్‌, మోడల్‌ రోహ్మన్‌ షాతోనే తరచూ బయట కనిపిస్తోంది. తన ఇంట్లోని పార్టీలకు, సెలబ్రేషన్స్‌కు రోహ్మన్‌ ఉండాల్సిందే! 

మూడేళ్లుగా సింగిల్‌గా
బయట ఈవెంట్స్‌, షాపింగ్‌కు వెళ్లినప్పుడు కూడా సుష్మితకు నీడలా తోడుంటున్నాడు. అలా అని వీళ్లిద్దరూ మళ్లీ ప్రేమాయణం నడపడం లేదట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుష్మిత మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఇప్పుడు ఏ పురుషుడూ లేడు. మూడేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రేమ వెంట పరుగులెత్తాలన్న ఆలోచన, ఆసక్తి కూడా లేదు. అంతకుముందు ఐదేళ్లపాటు ఒకరితో రిలేషన్‌లో ఉన్నాను. దానికి బ్రేకప్‌ చెప్పి లవ్‌ లైఫ్‌లో బ్రేక్‌  తీసుకోవడం బాగుంది.

పెళ్లి వద్దంటున్నారు
ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా నా పిల్లలు అస్సలు ఒప్పుకోరు. ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అని అడిగితే నా పెద్ద కూతురు.. అతడే కాదు నువ్వు ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు.. అసలు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని గడిపావు. అలాంటిది పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అని ప్రశ్నిస్తోంది' అని చెప్పుకొచ్చింది.

కెరీర్‌..
కాగా సుష్మిత సేన్‌.. 2000వ సంవత్సరంలో రెనీని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. సుష్మిత 2021లో రోహ్మన్‌ షాకు బ్రేకప్‌ చెప్పింది. ఆమె చివరగా ఆర్య: అంతిమ్‌ వార్‌ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)