Breaking News

సూర్య 'కంగువ' ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

Published on Sun, 07/23/2023 - 07:01

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో సూర్య  హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా ‘కంగువ’. భారీ బడ్జెట్‌తో  స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు కలిసి దీనిని నిర్మిస్తున్నాయి. నేడు జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇదొక పిరియాడిక్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)

ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని సరికొత్త లుక్‌లో సూర్య కనిపించారు. ఈ సినిమా కూడా బహుబలి మాదిరిగా రెండు బాగాలుగా రానుంది. సూర్యకు ఇది తొలి పాన్‌ ఇండియా సినిమా కాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాజెక్ట్‌ మీద బాగానే ఆశలు పెట్టుకుంది. దీనిని సుమారు పది భాషల్లో రిలీజ​ చేయనున్నారు.  త్రీడీలో కూడా చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

నేడు విడుదలైన గ్లింప్స్‌ను గమనిస్తే ఇందులో భారీ ఫైట్లతో పాటు. అదిరిపోయే  విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానంగా ఉండనున్నాయని తెలుస్తోంది.  దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో దుమ్ములేపాడనే చెప్పవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్‌ ప్రకటించారు. ఇంతకు 'కంగువ' అంటే తెలుసా..?  అగ్ని శక్తితో ఉన్న వ్యక్తి, వీరుడు, పరాక్రమవంతుడు అని అర్థం. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)