Breaking News

Border 2 : పాతికేళ్ల తర్వాత వచ్చేస్తున్న సీక్వెల్‌

Published on Sat, 05/11/2024 - 11:23

సన్నీ డియోల్, సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్‌ ఖన్నా తదితరులు లీడ్‌ రోల్స్‌లో నటించిన సూపర్‌ హిట్‌ హిందీ ఫిల్మ్‌ ‘బోర్డర్‌’ని అంత సులువుగా మరచిపోలేం. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్‌ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్‌ సీక్వెల్‌లోనూ హీరోగా నటిస్తారు. యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా మరో లీడ్‌ రోల్‌ చేస్తారు. 

కాగా ‘బోర్డర్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్‌ దత్తా ‘బోర్డర్‌ 2’కు  ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌  చేస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. 

భారతదేశ సైనికుల త్యాగాలు, గొప్పతనం గురించి తెలిపేలా ఉండే ఈ సినిమాను రిపబ్లిక్‌ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని, జనవరి 23 పర్‌ఫెక్ట్‌ డేట్‌ అని యూనిట్‌ భావించిందట. ఇక ఈ సీక్వెల్‌లో వచ్చే వార్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌కు విజువల్‌ ఫీస్ట్‌గా ఉండేలా ప్లాన్‌  చేస్తున్నారట మేకర్స్‌. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది. 

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)