Breaking News

‘వరుణ్‌ తేజ్‌ ‘గని’ కోసం శరీరాకృతి మార్చాలి’

Published on Fri, 03/19/2021 - 00:35

‘‘మోసగాళ్ళు’ టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. తినడం, ప్యాకప్‌ చెప్పడం, రిహార్సల్స్‌.. ఇలా ప్రతి ఒక్కటీ అనుకున్న సమయంలో అయిపోయేవి. అదే దక్షిణాది పరిశ్రమ గొప్పతనం’’ అని బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్‌  దర్శకుడు.ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు సునీల్‌ శెట్టి. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా సునీల్‌ శెట్టి చెప్పిన విశేషాలు.

► అదిరిపోయే కథ, మంచి దర్శకుడు, హాలీవుడ్‌ స్థాయి స్టాండర్డ్స్‌.. అన్నీ కలిసి ‘మోసగాళ్ళు’ సినిమాను ఒప్పుకునేలా చేశాయి. అక్కాతమ్ముడు కలిసి ఓ కుంభకోణం చేయడమనే ఈ కథ నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకోవడమే నా పాత్ర. వాస్తవ ఘటనల ఆధారంగా తీసే సినిమాలు వర్కవుట్‌ అవుతుంటాయి.
 
► తెలుగు భాష మాట్లాడటం కష్టం కానీ, అర్థం చేసుకోవడం సులభమే. నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. ఏం తింటున్నాను.. ఎంత తినాలి? అనేదానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. ప్రతిరోజూ యోగా, వర్కవుట్లు కచ్చితంగా చేస్తాను. విష్ణు కొత్త తరానికి చెందిన నటుడు. ఫిట్‌నెస్‌ గురించి మాకంటే తనకే ఇంకా బాగా తెలుస్తాయి. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య యాక్షన్‌  సీక్వెన్స్‌లున్నాయ్‌. ఫైట్స్‌ చేసేటప్పుడు టైమింగ్‌తో చేయాలి.. లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో ‘గని’ చేస్తున్నాను. ఈ సినిమా కోసం మళ్లీ నా శరీరాకృతిని మార్చాలి.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)