Breaking News

'మహమ్మద్‌ ఖయ్యుమ్‌'గా సునీల్‌..

Published on Mon, 08/30/2021 - 11:36

సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. కెమెరామ్యాన్‌ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌. రూపా జగదీశ్‌ సమర్పణలో ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి, జి. నాగేశ్వర రెడ్డి టీమ్‌ వర్క్‌ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సునీల్‌ పాత్ర లుక్‌ను ఆదివారం విడుదల చేశారు.

‘‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సునీల్‌గారు మహమ్మద్‌ ఖయ్యుమ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌:  సీతారామరాజు, కెమెరా–దర్శకత్వం ‘గరుడవేగ’ అంజి.  



చదవం‍డి : సిస్టర్‌కు ట్రీట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌
అనాథ చిన్నారులకు విశాల్‌ గోరుముద్దలు

Videos

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)