Breaking News

ఎన్నో సినిమాలకు పాడాను.. కొన్నింటికైతే డబ్బులు..: సింగర్‌

Published on Sun, 08/04/2024 - 11:48

సంగీత ప్రపంచంలోని పాపులర్‌ సింగర్స్‌లో సునిధి చౌహాన్‌ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఆలపించిన ఆమె తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అవతలివారు డబ్బు ఎగ్గొట్టే అవకాశాలు తక్కువ. 

రెమ్యునరేషన్‌ అందలేదు
ఎందుకంటే.. డబ్బిచ్చాకే పాడతాను అని డిమాండ్‌ చేయొచ్చు. అదే మనంతట మనమే ముందు పాట కంప్లీట్‌ చేద్దాం అనుకుంటే మాత్రం మనీ గురించి ఆలోచించొద్దు. రెమ్యునరేషన్‌ ముట్టలేదని అసలే బాధపడొద్దు. ఇప్పటికీ చాలా సినిమాలకుగాను పారితోషికం అందుకోలేదు. అలా అని వాళ్ల తప్పేం లేదు. కొన్నిసార్లు ఆఫర్‌ చేసినప్పటికీ నేనే వద్దనుకున్నాను. వాళ్లు ఇచ్చేది నాకంత సంతృప్తి అనిపించలేదు. 

ఇగో హర్ట్‌ చేయడం దేనికని..
నాకు కావాల్సింది డిమాండ్‌ చేసి.. చివరికి మళ్లీ వారి ఇగోను ఎందుకు హర్ట్‌ చేయడం అని తీసుకోకుండా ఊరుకునేదాన్ని. కొన్నిసార్లు చివరి నిమిషంలో సింగర్లను మార్చేస్తారు. కానీ ఆ విషయం కనీసం కాల్‌ చేసి చెప్తే బాగుంటుంది. కొన్ని పాటలైతే ముందుగానే రికార్డు చేసి పెడతారు. అవసరాన్ని బట్టి ఆయా సినిమాల్లో వాడుకుంటారు అని చెప్పుకొచ్చింది.

చదవండి: Sleep Movie Review: నిద్రతోనే భయపెట్టే సినిమా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)