Breaking News

వినోదాలు పంచే సుబ్రహ్మణ్యం

Published on Thu, 06/25/2026 - 00:01

హీరో సందీప్‌ కిషన్, హీరోయిన్‌ మిథిలా పాల్కర్, నటుడు మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘సూపర్‌ సుబ్బు’. మల్లిక్‌ రామ్, రమేష్‌ ఎలిగేటి, శివాని ధోబాల్‌ రచించిన ఈ సిరీస్‌కు మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో గెటప్‌ శ్రీను, మానస చౌదరి, జీవన్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. చిలకా ప్రోడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజీవ్‌ చిలకా, భరత్‌ లక్ష్మీపతి నిర్మించిన ఈ సిరీస్‌ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘సూపర్‌ సుబ్బు’లో సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు చిల్లుకూరి రావు అనే టీచర్‌ పాత్ర చేశాను. ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘మానవ సంబంధాలు, పరస్పర అవగాహన వంటి అంశాలను ఎంతో హాస్యంతో చెప్పిన కథ ఇది’’ అన్నారు మిథిలా పాల్కర్‌.

Videos

సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ

బట్టల్లేకుండా రక్తపుమడుగులో గాయత్రి ఆరోజు అర్ధరాత్రి HOTEL లో..!

60 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు బ్రేక్

బిగ్ షాక్ ఇచ్చిన త్రిష - విజయ్ షేక్ అవుతున్న తమిళనాడు

ఆ తల్లి బూడిద అడిగితే... ఏ కులం అంటు..!

JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన

క్రాంతి కుమార్ ఇంటికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల బృందం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు

CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం

Photos

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)