Breaking News

ఊరు పేరు భైరవకోన.. గరుడ పురాణంలో మిస్‌ అయిన పేజీలే..

Published on Sun, 05/07/2023 - 16:44

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఆదివారం (మే 7) సందీప్‌ కిషన్‌ బర్త్‌డే పురస్కరించుకుని ఊరు పేరు భైరవకోన టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. శ్రీకృష్ణదేవరాయల కాలంలో చలామణీలో ఉన్న గరుడ పురాణానికి ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి అన్న వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌​ ప్రారంభమైంది. 

'ఈ ఊరిలోకి రావడమే కానీ బయటకు పోయే దారే లేదు', 'గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' అన్న డైలాగులు ఆకట్టుకున్నాయి. కేవలం ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్‌లో విజువల్స్‌, బీజీఎం అదిరిపోయాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాను రాజేశ్‌ దండ నిర్మించారు. మరి ఈ చిత్రంతో సందీప్‌ కిషన్‌ హిట్‌ కొడతాడేమో చూడాలి!

చదవండి: బెంజ్‌ కారు కొన్న బుల్లితెర నటి, ఎన్ని లక్షలో తెలుసా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)