Breaking News

రెజీనాతో లవ్‌? స్పందించిన సందీప్‌ కిషన్‌

Published on Sat, 02/04/2023 - 16:04

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌, హీరోయిన్‌ రెజీనా కసాండ్రా లవ్‌లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇటీవల రెజీనా బర్త్‌డేను పురస్కరించుకుని సందీప్‌ కిషన్‌.. 'హ్యాపీ బర్త్‌డే పాప, ఐ లవ్‌ యూ.. ఎప్పుడూ నీకు మంచే జరగాలి' అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి రెజీనాతో క్లోజ్‌గా ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. ఇది చూసి వారిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని తమిళనాట ప్రచారం జోరందుకుంది. తాజాగా దీనిపై సందీప్‌ కిషన్‌ స్పందించాడు.

'మేమిద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ఫ్యామిలీ మెంబర్‌లాగా! తను పని మీద బాంబే వచ్చినప్పుడు మా సోదరి గదిలోనే ఉంటుంది. 12 సంవత్సరాలుగా మేం ఒకరికొకరం తెలుసు. మేమిద్దరం ఫ్రెండ్స్‌ మాత్రమే! సందీప్‌- రెజీనా ఫ్రెండ్స్‌ అంటే మీకు ఇంట్రస్ట్‌ ఉండదు. వీళ్ల మధ్య ఏదో ఉంది అంటే సర్‌ప్రైజ్‌ అవుతారు. అందుకని చెన్నై మీడియా మాగురించి తెలియక అలా రాసేశారు' అని క్లారిటీ ఇచ్చాడు సందీప్‌ కిషన్‌.

చదవండి: కాపురాలు కూల్చడం మాకు రాదు: సీనియర్‌ నటి

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)