Breaking News

పవర్‌ పేటకి శ్రీకారం

Published on Fri, 04/17/2026 - 00:24

‘ఆనందో బ్రహ్మ, యాత్ర, యాత్ర 2’ వంటి సినిమాలు నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి తమ 70ఎంఎం ఎంటర్‌టైన్ మెంట్స్‌పై సందీప్‌ కిషన్‌ హీరోగా ‘పవర్‌ పేట’ అనే సినిమాని ప్రకటించారు. ‘ప్రస్థానం’ (2010) సినిమాతో చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ మొదలు పెట్టిన సందీప్‌ కిషన్‌ ఏప్రిల్‌ 16వ తేదీకి 16 సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘పవర్‌ పేట’ మూవీని ప్రకటించారు.

ఈ సినిమాకి రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారు. ‘‘విభిన్న జానర్లను కలిపి ఒక పవర్‌ఫుల్‌ కథను తయారు చేశారు కృష్ణ చైతన్య. బలమైన కథలను ఎంచుకోవడంలో పేరు పొందిన సందీప్‌ కిషన్‌ తన కెరీర్‌లోనే ‘పవర్‌ పేట’ చిత్రంలో అత్యంత ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా ప్రేమ, గౌరవం, భావోద్వేగాలు, రాజకీయాలను ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని మేకర్స్‌ తెలిపారు. 
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: మది.

Videos

మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు

లాభాల వరద పారించిన LIC స్టాక్.. 20 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..

మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)