Breaking News

మజాకాని ఎంజాయ్‌ చేస్తారు: సందీప్‌ కిషన్‌

Published on Fri, 02/28/2025 - 03:08

‘‘పిల్లలు, పెద్దలు థియేటర్స్‌కు వెళ్లి, నవ్వుకోవాలనే ఉద్దేశంతో ‘మజాకా’ సినిమా చేశాం. ఆడి యన్స్‌ థియేటర్స్‌లో చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. చివర్లో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. సినిమా జనాల్లోకి వెళ్లింది. థియేటర్స్‌కు వెళ్లి ఈ సినిమా చూడండి. చాలా ఎంజాయ్‌ చేస్తారు. పైసా వసూల్‌ సినిమా ఇది’’ అని హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందిన సినిమా ‘మజాకా’.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్‌ పతాకాలపై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలైంది. ఈ మూవీ థ్యాంక్స్‌ మీట్‌లో నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ–‘‘ఫ్యామిలీ అంతా ఎంజాయ్‌ చేసే సినిమా ‘మజాకా’. ఆడియన్స్‌ను నవ్వించాలన్న మా ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాం’’ అని తెలిపారు. ‘‘మజాకా’ నవ్వుల కోసమే... లాజిక్స్‌ కోసం కాదు. మేము ఆశించిన రెస్పాన్స్‌ వస్తున్నందుకు హ్యాపీ ’’ అని తెలిపారు నిర్మాత అనిల్‌ సుంకర.

‘‘మజాకా’ మా లైఫ్‌లో హ్యాపీయస్ట్‌ మెమొరీ’’ అన్నారు రైటర్‌ ప్రసన్నకుమార్‌. ‘‘గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరు పేరు భైరవకోన’తో హిట్‌ సాధించాం. ఈ ఇయర్‌ ఫిబ్రవరిలో ‘మజాకా’తో హిట్‌ కొట్టాం’’ అన్నారు రాజేశ్‌ దండా. రీతూ వర్మ, అన్షు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్‌ అబ్బరాజు, దర్శకుడు వీఐ ఆనంద్‌ అతిథులుగా పాల్గొని, ‘మజాకా’ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)