Breaking News

‘దిల్‌’ రాజు బేనర్‌ సినిమాలా...

Published on Sat, 08/30/2025 - 00:03

‘‘సుందరకాండ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సత్య క్యారెక్టర్‌తో నాకు మంచి పేరు వచ్చింది. వెంకీ రాసిన డైలాగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంకా చూడనివాళ్ళు, థియేటర్స్‌కి వెళ్లి, మా సినిమా చూడండి’’ అని నారా రోహిత్‌ అన్నారు. నారా రోహిత్‌ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌ కుమార్‌ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. 

వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్‌ చిన్న పొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో వెంకటేశ్‌ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘నా రైటింగ్‌కు మంచి ప్రశంసలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.

‘‘దిల్‌’ రాజుగారి బేనర్‌ నుంచి వచ్చినట్టు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తీశారని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అని చె ప్పారు నిర్మాత సంతోష్‌. ‘‘ఈ సినిమా విషయంలో మేం ఎంత ఎగ్జయిట్‌ అయ్యామో, ఆడియన్స్‌ కూడా ఈ సినిమా చూసి అంతే ఎగ్జయిట్‌ కావడం సంతోషాన్నిస్తోంది’’ అని పేర్కొన్నారు రాకేశ్‌. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)