Breaking News

ఊహించని సన్నివేశాలు: సుమంత్‌

Published on Tue, 07/28/2026 - 01:35

సుమంత్, ఐశ్వర్యా రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, రాజీవ్‌ కనకాల, అలీ ఇతర  పాత్రల్లో నటించారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్‌ నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో ఈ సినిమాను సెప్టెంబరు 11న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా సుమంత్‌ మాట్లాడుతూ–‘‘మహేంద్రగిరి వారాహి’ టీజర్‌ని హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

ఈ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి’’ అని చెప్పారు. ‘‘వారాహి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల సపోర్ట్‌ మాపై ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి. ‘‘సుమంత్‌గారు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు’’ అన్నారు కాలిపు మధు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)