Breaking News

ఆర్జేగా అక్కినేని హీరో.. 'అహం రీబూట్‌' ఫస్ట్‌ గ్లిట్చ్ రిలీజ్‌

Published on Tue, 06/14/2022 - 18:05

Sumanth Aham Reboot First Glitch Released: ఇటీవల మళ్లీ మొదలైంది సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు హీరో సుమంత్‌. తాజాగా సుమంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లిట్చ్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్‌ గ్లిట్చ్‌ను యంగ్‌ హీరో అడవి శేష్‌ ట్విటర్‌ వేదికగా రిలీజ్‌ చేస్తూ మూవీ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్ తెలిపాడు. ఈ ఫస్ట్‌ గ్లిట్చ్‌లో హీరో సుమంత్‌ ఆర్జే నిలయ్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ఒక అమ్మాయి కిడ్నాప్‌ అయినట్లు కాల్ చేస్తుంది. తనను ఒక డార్క్‌ రూమ్‌లో బంధించి ఉంచారని, త్వరలో తను చనిపోతున్నట్లు చెప్పుకొస్తుంది. ఆ యువతిని ఆర్జే నిలయ్‌ రక్షించాడా ? లేదా ? అనే కథాంశంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో శ్రీరామ్‌ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సస్పెన్సింగ్‌ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తంగా ఈ ఫస్ట్‌ గ్లిట్చ్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. 

చదవండి: హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..
కొడుకు ఫొటోను షేర్‌ చేసిన కాజల్‌.. ఈసారి ముఖం కనిపించేలా

Videos

వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్

TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోన్న కూటమి సర్కార్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

జీవిత ఖైదీ కోసం భారీ డీల్

రాసలీలతో రెచ్చిపోతున్న చినబాబు గ్యాంగ్

Video: సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

ఫాన్స్ కు భారీ అప్డేట్ ఇచ్చిన చిరు

Photos

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

బలగం బ్యూటీ కొత్త సినిమా.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమం (ఫోటోలు)