Breaking News

సుకుమార్‌ రైటింగ్స్‌కి పది వసంతాలు

Published on Sat, 09/20/2025 - 04:52

సుకుమార్‌... పాన్‌ ఇండియా స్థాయిలో పరిచయం అక్కర్లేని దర్శకుడి పేరు. ఒకవైపు స్టార్‌ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ ద్వారా క్రేజీ పాన్‌ ఇండియా చిత్రాలతో పాటు కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలను అందించడంలోనూ సుకుమార్‌ ముందంజలో ఉన్నారు. ఆయన ఆరంభించిన సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ పది వసంతాలు పూర్తి చేసుకుంది. ‘కుమారి 21ఎఫ్, ఉప్పెన, విరూ పాక్ష, 18 పేజెస్, పుష్ప–2, గాంధీ తాత చెట్టు’ వంటి పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు అగ్ర నిర్మాణ సంస్థల నిర్మాణ భాగస్వామ్యంలో సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై రూపొందాయి.

తాజాగా సుకుమార్‌ రైటింగ్స్‌ భాగస్వామ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే నాగచైతన్య హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలోనూ సుకుమార్‌ రైటింగ్స్‌ భాగస్వామంగా ఉంది. ‘పెద్ది’ అనంతరం సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందనున్న చిత్రానికీ సుకుమార్‌ రైటింగ్‌ నిర్మాణ భాగస్వామ్యంగా ఉంది. అంతేకాదు... ఈ బ్యానర్‌లో మరో ఆరు కథలతో సినిమాలు రూపొందడానికి సిద్ధంగా ఉన్నాయి.

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)