బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...
Breaking News
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
'హే భగవాన్' అంటూ నవ్విస్తున్న సుహాస్
Published on Mon, 08/18/2025 - 10:59
ఉప్పు కప్పురంబు, ఓ భామ అయ్యో రామ వంటి చిత్రాల తర్వాత సుహాస్ మరో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. 'హే భగవాన్' అంటూ తను నటిస్తున్న కొత్త సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపి తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్గా శివానీ నగరం నటిస్తుండగా నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి వారు నటిస్తున్నారు. త్రిశూల్ విజనరీ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.
#
Tags : 1